NEET-UG 2024: నీట్ యూజీ పేపర్ లీకేజీపై పూర్తిస్థాయి తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. పరీక్ష రద్దుపై ఏమన్నారంటే?

NEET-UG 2024 : నీట్ యూజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పూర్తి తీర్పు వెలువరించింది.

Update: 2024-08-02 06:24 GMT

NEET-UG 2024: నీట్ యూజీ పేపర్ లీకేజీపై పూర్తిస్థాయి తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. పరీక్ష రద్దుపై ఏమన్నారంటే?

NEET-UG 2024 : నీట్ యూజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పూర్తి తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తీర్పున వెలువరించారు. పేపర్ లీకేజీ వ్యవస్థీకృతంగా జరగలేదని నిర్ధారించింది ధర్మాసనం. పేపర్ లీకేజీ రెండు ప్రాంతాలకే పరిమితం అయిందని తెలిపింది. పాట్నా, హజారీబాగ్ ప్రాంతాల్లోనే పేపర్ లీకేజీ జరిగిందన్నారు. నీట్ యూటీ రీటెస్ట్‌ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి తోసిపుచ్చింది. ఇక మరోవైపు నీట్ యూజీ కౌన్సిలింగ్ తేదీలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News