Rahul Gandhi: జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా!

Rahul Gandhi: కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్న రాహుల్ గాంధీ

Update: 2024-09-23 16:15 GMT

Rahul Gandhi: జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా!

Rahul Gandhi: జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కేంద్రంపై కాంగ్రెస్ తరపున ఒత్తిడి తీసుకువస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు దేశవ్యాప్తంగా విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. ద్వేషాన్ని కేవలం ప్రేమతో మాత్రమే జయించొచ్చని.. ఈ విషయంలో ప్రధాని మోడీపై పైచేయి సాధించినట్లు వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు జమ్మూ కశ్మీర్ వాసులపై బలవంతంగా రుద్దినట్లు విమర్శించారు.

Tags:    

Similar News