అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఇండో-టిబెటన్ బొర్డర్ పోలిస్(ఐటీబీపీ) సిబ్బంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్‌పూర్‌లో గల యానిమల్ ట్రైనింగ్ స్కూల్(ఏటీఎస్)లో ఐటీబీపీ సిబ్బంది గుర్రాలపై యోగాసనాలు చేశారు.
లఢక్‌లోని లెహ్ జిల్లాలో గల సుందర పర్వత ప్రాంతం కార్దుంగ్లా పాస్ వద్ద 18 వేల అడుగుల ఎత్తున ఐటీబీపీ సిబ్బంది యోగాలో పాల్గొన్నారు. సిక్కిం హిమాలయ పర్వత సానువులపై ఐటీబీపీ హిమవీర్స్ యోగాసనాలు వేశారు. వీటికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్ లో న్యూస్ ఏజెన్సీలు పోస్ట్ చేశాయి.
ITBP personnel practicing Yoga near Khardung La, Ladakh at 18,000 feet on #Internationalyogaday2020#YogaDay#YogaForAll#yoga#Himveers@moayush pic.twitter.com/aGF7dSEUV7
— ITBP (@ITBP_official) June 21, 2020
#Himveers of ITBP practicing Yoga at 18,800 feet in Sikkim Himalayas on #Internationalyogaday2020 @moayush pic.twitter.com/rFH641RbIL
— ITBP (@ITBP_official) June 21, 2020