చత్తీస్‌గఢ్‌ జష్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి

Chhattisgarh: ఆరుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Update: 2022-09-22 04:15 GMT

చత్తీస్‌గఢ్‌ జష్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి

Chhattisgarh: చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం జష్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాతల్‌గావ్ నుంచి అంబికాపూర్ వైపు వెళ్తు్న్న సమయంలో రాంగ్ రూట్‌లో వస్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో బస్సు బోల్తా పడింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News