parliament session: ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

parliament session: బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

Update: 2024-07-21 08:33 GMT

parliament session: ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 

parliament session:  ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర కసరత్తులు ప్రారంభించింది. ఫైనాన్స్ బిల్లు, భారతీయ వాయుయాన్ విధేయక్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లా, బాయిలర్స్ బిల్లు, కాఫీ, రబ్బరు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.

Tags:    

Similar News