NEET UG Result 2024: నీట్ యూజీ ఫలితాలు విడుదల చేసిన NTA, రిజల్ట్స్ ఇలా చెక్‌ చేసుకోండి

NEET UG Result 2024: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫలితాలు విడుదల చేసిన NTA

Update: 2024-07-20 09:41 GMT

NEET-UG Counselling: ఆగస్టు 14 నుంచి NEET-UG కౌన్సెలింగ్..తేదీలను ప్రకటించిన NMC

NEET UG Result 2024: పరీక్ష కేంద్రాల వారీగా నీట్- యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని.. దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఫలితాలను నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు.. NTAను ఆదేశించింది. దీంతో నీట్‌ యూజీ ఎంట్రెన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. నీట్‌ యూజీ సిటీ/ సెంటర్‌ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది.

Check Result:: https://neet.ntaonline.in./

Tags:    

Similar News