Mallikarjun Kharge: ప్రధాని మోడీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్
Mallikarjun Kharge: ఎమర్జెన్సీ విధించకుండానే ఆ తరహా పాలన... కొనసాగిస్తున్నారు
Mallikarjun Kharge: ప్రధాని మోడీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. ఎమర్జెన్సీపై కాషాయ పాలకులు పాలన సాగించాలని కోరుకుంటున్నారా అని ఖర్గే నిలదీశారు. ఎమర్జెన్సీ విధించకుండానే ఆ తరహా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇలా మాట్లాడుతూ ఎంతకాలం దేశాన్ని పాలించాలని కోరుకుంటున్నారని ఖర్గే ప్రశ్నించారు.