Amit Shah: హింసను హిందూ ధర్మంతో ముడిపెట్టడం సరికాదు
Amit Shah: రాహుల్ తన ప్రసంగంతో దేశ ప్రజలను భయానికి గురిచేశారు
Amit Shah: హిందుత్వంపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. హిందూ సమాజం అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ మాత్రమే కాదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంపై.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. హింసను హిందూ ధర్మంతో ముడిపెట్టడం సరికాదని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాకే రాహుల్ ప్రసంగించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. రాహుల్ తన ప్రసంగంతో దేశ ప్రజలను భయానికి గురిచేశారని అమిత్ షా ధ్వజమెత్తారు.