ఎయిర్‌బేస్‌ల వద్ద హై అలర్ట్‌

భారత ఎయిర్ బేస్ లవద్ద ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.

Update: 2019-09-25 05:59 GMT

భారత ఎయిర్ బేస్ లవద్ద హై అలర్ట్ ప్రకటించింది. తీవ్రవాదులు ఎయిర్ బేస్ లపై దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. 10 మంది జైషే మహ్మాద్ తీవ్రవాదులు భారత సరిహద్దుల వెంబడి చొరబడనున్నారని దాడులు చేసే అవకాశం ఉందని తెలిపాయి. దీంతో వాయు సేన అధికారులు, బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్మ కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు కావడంతో దీంతో పాక్ – భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News