వెస్టర్న్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావంతో అధికమైన చలి తీవ్రత

జనవరి 25 తరువాత పెరగనున్న ఉష్ణోగ్రతలు

Update: 2023-01-09 11:33 GMT

North India: వెస్టర్న్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావంతో అధికమైన చలి తీవ్రత

North India: ఉత్తర భారతదేశంలో వెస్టర్న్ డిస్ట్రబెన్స్ ప్రభావంతో ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 11 నుంచి పశ్చిమ గాలుల తీవ్రత అధికమవ్వడంతో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. జనవరి 25 తరువాత ఉష్టోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయంటున్న వాతావరణ అధికారి.

Tags:    

Similar News