Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
Arvind Kejriwal: సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ వేసిన కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ జరిగింది. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో..సీబీఐ కేసులోనూ బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే.. గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్‌ను కొట్టివేయాలని కోరారు. అయితే.. మొదటి నుంచి కేజ్రీవాల్‌కు బెయిల్ వ్యతిరేకిస్తున్న సీబీఐ..ఈ కేసులో ఢిల్లీ సీఎంకు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పు రిజర్వు చేసింది.