Jammu Kashmir: భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకరకాల్పులు

Jammu Kashmir: ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన బలగాలు

Update: 2024-07-07 14:30 GMT

Jammu Kashmir: భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకరకాల్పులు

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకరకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మోడెర్గాంలో ఒక టెర్రరిస్టును..కుల్గాంలో ఐదుగురు టెర్రరిస్టులను హతమార్చారు. డ్రోన్లతో భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

Tags:    

Similar News