Banks Closed: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్..రేపు బ్యాంకులకు సెలవు..పూర్తి వివరాలివే

Big alert for bank customers : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు శుక్రవారం సెప్టెంబర్ 20వ తేదీన బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మీకు ఏమైనా బ్యాంకు పనులు ఉన్నట్లయితే ఈరోజే పూర్తి చేసుకోండి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2024-09-19 04:19 GMT

శుక్రవారం బ్యాంకులకు సెలవు ఉంది. ఈ నేపథ్యంలో మీ బ్యాంక్ పనులు ఈ రోజే పూర్తి చేసుకోండి. ఈ రోజు అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవు రానుంది. ఈ సందర్భంగా 2024 సెప్టెంబర్ 20 న బ్యాంకులు బంద్ కానున్నాయి. శుక్రవారం ఎక్కడ? ఎందుకు? బ్యాంకులు బంద్ ఉండనున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సెప్టెంబర్ నెల కేవలం 15రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తున్నాయి. మొన్నటి వరకు బ్యాంకులకు పండగల నేపథ్యంలో వరుసగా సెలవులు వచ్చాయి. అయితే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం శుక్రవారం కూడా బ్యాంకులు బంద్ కానున్నాయి. సాధారణంగా బ్యాంకులు సెలవులు ఆర్బీఐ గైడ్ లైన్స్ తోపాటు స్థానిక సెలవులు పండగ సెలవుల ఆధారంగా కూడా ఆప్షనల్ హాలీడేస్ కూడా ఉంటాయి. శుక్రవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించాయి.

అయితే ఈ మిలాద్ ఉన్ నబీ సెలవు తెలుగు రాష్ట్రాల్లో వర్తించదు. జమ్మూకశ్మీర్ లో ఉన్నరాష్ట్ర వ్యాప్తంగా అన్ని పబ్లిక్ , ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మిలాద్ ఉన్న నబీ ప్రతి ఏడాది నిర్వహించే పండగ. మన రాష్ట్రంలో ఈ పండగను సోమవారం 16వ తేదీన నిర్వహించారు. అన్ని పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News