Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్

Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-12-02 03:56 GMT

Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్

Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలోని ఒక పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒకే విషయమై అనేక కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమన్న వర్మ... ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోరారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారించనుంది.

Tags:    

Similar News