ఫిల్మ్ ఛాంబర్‌ నుండి ఫిల్మ్ ఫెడరేషన్‌కు అందని బంద్ లేఖ

*సినిమా షూటింగ్స్ బంద్ సమాచారం అందకపోవడంతో.. చిత్రీకరణకు వెళ్లిపోయిన ఫెడరేషన్ వర్కర్స్

Update: 2022-08-01 06:00 GMT

ఫిల్మ్ ఛాంబర్‌ నుండి ఫిల్మ్ ఫెడరేషన్‌కు అందని బంద్ లేఖ

Cinema Shootings: ఫిల్మ్ ఛాంబర్‌ నుండి ఫిల్మ్ ఫెడరేషన్‌కు బంద్ లేఖ అందలేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్స్ బంద్ సమాచారం అందకపోవడంతో ఫెడరేషన్ వర్కర్స్ సినిమా చిత్రీకరణకు వెళ్లిపోయారు. ఛాంబర్ అధికారిక లేఖ అందితేనే బంద్‌కు సహకరిస్తామంటున్నారు.

Tags:    

Similar News