నిహారిక-చైతన్య పెళ్లి ముహూర్తం ఖరారు

Update: 2020-11-04 11:30 GMT

మెగా హీరో నాగబాబు ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా డాటర్ నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకుని.. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న నిహారిక ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కనుంది. చిన్నానాటి స్నేహితుడు చైతన్యతో డిసెంబర్ 9న మూడు మూళ్లు వేయించుకోనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌లో వీరి వివాహం జగనుంది. అయితే కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ వివాహం జరపనున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News