MAA: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ ఎన్నికలపై మళ్లీ రగడ

* వెంటనే ఎలక్షన్స్ నిర్వహించాలని డిమాండ్ * సంతకాలతో మా క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు వినతిపత్రం

Update: 2021-08-14 09:56 GMT
MAA Founder Member Manik Demands Conduct MAA Elections 2021 As Soon As Possible

మా అసోసియేషన్ (ట్విట్టర్)

  • whatsapp icon

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోయేషన్ ఎన్నికలపై మళ్లీ రగడ మొదలయ్యింది. వెంటనే ఎలక్షన్స్ నిర్వహించాలని 110 మంది సభ్యుల సంతకాలతో మా క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మా ఇమేజ్ ను మసక బార్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఎలక్షన్లలో మా మంచు విష్ణును మా ఫౌండర్ మెంబర్ మాణిక్ సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News