Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నిఖిల్

Nikhil Siddhartha: తిరుమల శ్రీవారిని సినీ నటుడు నిఖిల్‌ దర్శించుకున్నాడు.

Update: 2023-06-29 10:14 GMT
Hero Nikhil Visit Tirupathi

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నిఖిల్

  • whatsapp icon

Nikhil Siddhartha: తిరుమల శ్రీవారిని సినీ నటుడు నిఖిల్‌ దర్శించుకున్నాడు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు, వేద ఆశీర్వాదం అందించగా..ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల నిఖిల్ మాట్లాడారు. తొలిఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని...తాను నటించిన స్పై సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నట్లు నటుడు నిఖిల్ తెలిపారు.

Tags:    

Similar News