Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-17 00:31 GMT
Live Updates - Page 3
2020-06-17 10:26 GMT

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‍ను ఢీకొన్న లారీ

- ఏడుగురు మృతి

- 10 మందికి తీవ్ర గాయాలు

- ముగ్గురు పరిస్థితి విషమం

- మృతులు ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తింపు

2020-06-17 10:26 GMT

శ్రీకాకుళం జిల్లాలో తొలి కరోనా మరణం

- జిల్లాలో 400 దాటిన కరోనా కేసులు

- ఒక్క శ్రీకాకుళం పట్టణంలొనే 10 కంటైన్మెంట్ జోన్లు 

- 271 ఆక్టీవ్ కేసులు

- మందస మండల కేంద్రం లో కరోనా తో 37 ఏళ్ల యువకుడు మృతి.

- మృతుడు ఎటువంటి ట్రావెలింగ్ చేయలేదు.

- కేవలం సంక్రమణం వలనే వచ్చిందంటున్న అధికారులు.

- నేడు మందస మండల కేంద్రంకు వెల్లనున్న జిల్లా కలెక్టర్ నివాస్.

- మందస పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు.

2020-06-17 10:24 GMT

తూర్పు గోదావరి: రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ పై నుండి గోదావరి నదిలోకి దూకి తండ్రీకొడుకులు ఆత్మహత్యా యత్నం.

- తండ్రి అధికారి రాజబాబును రక్షించిన మత్స్యకారులు.

- కొడుకు అధికార సత్తిబాబు గోదావరి లో గల్లంతు.

- కడియం మండలం మురమండ గ్రామం - దొరగారి తోట కు చెందిన తండ్రీకొడుకులు.

- కొడుకు అధికారి సత్తిబాబు కు క్యాన్సర్ వ్యాధి అని తెలియడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు అనుమానం.

2020-06-17 10:23 GMT

సంగారెడ్డి జిల్లా మొగుడం పల్లి మండలం.

కాశింపుర్ గ్రామంలో దారుణ హత్య కుటుంబ కలహాలతో భార్యను కత్తి తో గొంతు కోసి హత్య చేసిన భర్త.

2020-06-17 05:29 GMT

సంతోష్ అంత్యక్రియలు వారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వయించాలని నిర్ణయం

- కర్నల్ సంతోష్ ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు

- ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ సంతోష్ తల్లిదండ్రులు ను పరామర్శిస్తున్న బందువులు, సన్నిహితులు , రాజకీయ నేతలు

- ఒక్కక్కరిని మాత్రమే టెంపరేచర్ చెక్ చేసి లోపలకి అనుమతిస్తూన్న పోలీసులు

- ఇంటి వద్ద కు భారీ గా చేరుకున్న సూర్యపేట్ వాసులు

2020-06-17 05:15 GMT

అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సుజాత భర్త అజయ్ కుమార్...

- ఇటీవల అజయ్ కుమార్ ను విచారించిన ఏసీబీ..

- అజయ్ కుమార్ స్టెస్ట్మెంట్ నమోదు చేసుకున్న ఏసీబీ...

- తన భార్య ను అరెస్ట్ చేసిన ఏసీబీ తనను కూడా అరెస్ట్ చేస్తారని భావించిన అజయ్ కుమార్...

- తన భార్య అరెస్ట్ తో అవమానం చెందిన భర్త అజయ్ కుమార్...

2020-06-17 05:14 GMT

అమరావతి: బుద్దా వెంకన్న ,టిడిపి ఎమ్మెల్సీ

- కోర్టు పరిధిలో ఉన్న బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి పాస్ చేశారు.

- మూడు రాజధానులు ఒప్పుకునే ప్రసక్తే లేదు.

- అమరావతి రాజధానిగా కొనసాగించాలి.

- ఈరోజు మండలిలో బిల్లులు అడ్డుకుంటాము.

- ఎమ్మెల్సీలకు విప్ జారీ చేసాము.

-పార్టీ నిర్ణయం మేరకు ఓటు వేయాలి.

- విప్ దిక్కరిస్తే చర్యలు తప్పవు.

2020-06-17 05:13 GMT

అమరావతి: యనమల రామకృష్ణుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత.

- ప్రభుత్వం మొదటి నుంచీ రాజధాని మార్పుపై దురుద్దేశంతో ఉంది.

- సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉండగా మళ్లీ crda చట్టం రద్దు, వికేంద్రీకరణ బిల్లులు తీసుకురావటాన్ని వ్యతిరేకిస్తున్నాం.

- ప్రజాభీష్టానికి ఇది వ్యతిరేకం.

- రెండోసారి బిల్లులు పాస్ చేసి మళ్లీ మండలికి పంపటం సరికాదు.

- ఎలాంటి సవరణలు లేకుండా మళ్లీ పాతబిల్లులు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం.

- సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లు ఉందని ఏజీ కోర్టుకు చెప్పారు.

- కౌన్సిల్ లో బిల్లును ఎలా అడ్డుకుంటామో మీరే చూస్తారు.

2020-06-17 05:12 GMT

షేక్ పెట్ ఎమ్మార్వో భర్త ఆత్మహత్య

- గాంధీనగర్లో ఆత్మహత్యకు పాల్పడిన సుజాత భర్త అజయ్.

- భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న అజయ్.

- ఇటీవలకాలంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షేక్పేట ఎమ్మార్వో సుజాత అరెస్ట్.

- సుజాత పై కేసు పెట్టిన ఏసీబీ..

- సుజాత భర్త అజయ్ న్ను సైతం గతంలో విచారించిన ఏసీబీ

2020-06-17 05:11 GMT

అర్డినెన్స్ పై ఉపాద్యాయసంఘల స్పందన

-ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లలో కోతలపై కోర్టులో సమాధానం చెప్పుకోలేక రాత్రికిరాత్రే ఆర్డినెన్స్ ను తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. TSUTF

-ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లో కోత వలన తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు.

-కొతను ఇంకా కొనసాగించే ఉద్దేశ్యంతోనే ఆర్డినెన్స్.

-ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకుని జూన్ నెలనుండి పూర్తి వేతనాలు చెల్లించాలి - టిఎస్ యుటిఎఫ్

Tags:    

Similar News