అమరావతి: యనమల రామకృష్ణుడు, శాసన మండలి ప్రతిపక్ష... ... Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
అమరావతి: యనమల రామకృష్ణుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత.
- ప్రభుత్వం మొదటి నుంచీ రాజధాని మార్పుపై దురుద్దేశంతో ఉంది.
- సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉండగా మళ్లీ crda చట్టం రద్దు, వికేంద్రీకరణ బిల్లులు తీసుకురావటాన్ని వ్యతిరేకిస్తున్నాం.
- ప్రజాభీష్టానికి ఇది వ్యతిరేకం.
- రెండోసారి బిల్లులు పాస్ చేసి మళ్లీ మండలికి పంపటం సరికాదు.
- ఎలాంటి సవరణలు లేకుండా మళ్లీ పాతబిల్లులు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం.
- సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లు ఉందని ఏజీ కోర్టుకు చెప్పారు.
- కౌన్సిల్ లో బిల్లును ఎలా అడ్డుకుంటామో మీరే చూస్తారు.
Update: 2020-06-17 05:13 GMT