శంకుస్థాపన
నిజామాబాద్ జిల్లా: ముప్కాల్ మండల కేంద్రంలో 34లక్షల తో నూతనంగా నిర్మించే లక్మి నరసింహా స్వామిదేవాలయానికి శంకుస్థాపన చేసిన రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి .
ద్విచక్ర వాహనంపై దాటుతుండగా ...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం మండలం పోతుల్ వాయి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.
గత రాత్రి ద్విచక్ర వాహనంపై దాటుతుండగా వంగల వెంకటస్వామి గల్లంతు..
ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామి గా గుర్తింపు..
ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట జిల్లా: సిద్దిపేట అర్భన్ మండలం ఎన్ సాన్ పల్లి పరిధిలో ప్రభుత్వ వైద్య కళాశాల లో ఆర్ టి పిసి ఆర్ ల్యాబ్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
వనపర్తి జిల్లాలో విషాదం....!
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామం లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి.
మృతులు:-
1) హజీరా బేగం( 60) సంవత్సారాలు.
2) ఆస్మా. ( 38 ) కూతురు.
3) కాజా భాష. ( 42 ) అల్లుడు.
4) నస్రీన్ ( 7 ) మనవరాలు.
మృతుడి ఇంటివద్ద నిమ్మకాయలు. కుంకుమ పసుపు. అగర్ బత్హిలు ఉండడంతో పోలీసులు వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం
ములుగు జిల్లా : నేడు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం వెంకటాపురం మండలంలో 164.4 మి.మీ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు
లక్ష్మి బ్యారేజ్‌లో జలకళ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తిన అధికారులు
పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 96.30 మీటర్లు
పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
ప్రస్తుత సామర్థ్యం 6.691 టీఎంసీ
ఇన్ ఫ్లో 2,80800 క్యూసెక్కులు
ఓట్ ఫ్లో 2,95,500 క్యూసెక్కులు
పరకాలలో రాకపోకలకు అంతరాయం
వరంగల్ రూరల్ జిల్లా: పరకాల పట్టణంలో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి దామెర చెరువు మత్తడి పడడంతో రహదారిపై కి వస్తున్నా వరద నీరు.
విషాదం..
వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో నాగాపూర్ గ్రామంలో విషాదం...
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి..
అర్దరాత్రి ఘటన...
ఇంట్లో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు..
విచారణ జరుపుతున్న పోలీసులు.
ఏడుపాయల వన దుర్గకు తమలపాకుల అలంకరణ
మెదక్ :శ్రావణమాసం లో చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ ఏడుపాయల వన దుర్గ మాతను తమలపాకులతో విశేష అలంకరణ తో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు....
నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన..
సిద్దిపేట:
- సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల లో ఆర్ టి పిసి ఆర్ ల్యాబ్, కరోనా మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు ..
- జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు...