Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-14 01:46 GMT
Live Updates - Page 6
2020-08-14 04:32 GMT

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...

మహబూబ్ నగర్ జిల్లా :

- ఇన్ ఫ్లో: 1 లక్ష 50 వేల క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో: 1 లక్ష 42 వేల 437 క్యూసెక్కులు.

- పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:9.657 టీఎంసీ.

- ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.107 టీఎంసీ.

- పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

- ప్రస్తుత నీటి మట్టం: 317.107 మీ.

2020-08-14 04:31 GMT

- జి హెచ్ ఎం సి పరిధిలో వున్న బస్తీ దవాఖానలు

- ప్రస్తుతం నడుస్తున్నవి- 168

- ఈ రోజు ప్రారంబిస్తున్నవి-25

- మొత్తం బస్తీదవాఖానల సంఖ్య-193

- ప్రతి వార్డుకు రెండు చొప్పున నగరవ్యాప్తంగా 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడమే లక్ష్యం

2020-08-14 04:30 GMT

జిల్లా చెల్డ్ వెలిఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో అక్రమాలు

- సంగారెడ్డి మారుతి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితులకు సన్నిహిత సంబంధాలు

- జిల్లా చెల్డ్ వెలిఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో అక్రమాలు...

- లాక్డౌన్ సమయంలో రెస్కూచేసిన మైనర్లను ఇక్కడికే పంపాలనీ సిబ్బందిపై ఒత్తిడి...

- కమిటీ సమావేశాలకు సైతం నేరూగా హాజరైన నిందితుడు వేణుగోపాల్...

- హైపవర్ కమిటీ విచారణలో వెలుగులోకి వస్తున్న మారుతీ అనాధ ఆశ్రమం ఆగడాలు...

- అనాధ ఆశ్రమంలోని 70మందిని విచారించనున్న అధికారులు...

- రాష్ట్రం లోని ఇతర అనాధ ఆశ్రమలాల్లో సైతం తనిఖీలకు అధికారుల ఆదేశం...

- రాష్ట్ర వ్యాప్తంగా 400ఆశ్రమాలు,19వేల మంది అనాధలు.....

2020-08-14 03:07 GMT

తెలంగాణా కరోనా బులిటీన్

- 1921 పాజిటివ్ కేసులు నమోదు

- ఇప్పటి వరకు రాష్ట్రంలో 88396 కేసులు

- 9 మాంచి మృతి.. ఇప్పటి వరకు 674 మంది కరోనా తో మృతి

- హైదరాబాద్ లో 356

- మేడ్చల్ లో 168

- రంగారెడ్డి 134 కేసులు నమోదు

2020-08-14 02:30 GMT

పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ....

- పూర్తిస్థాయి నీటిమట్టం :8.4 టీఎంసీలు.

- ప్రస్తుత నీటిమట్టం :7.35 టీఎంసీలు .

- పూర్తిస్థాయి నీటిమట్టం :407.అడుగులు .

- ప్రస్తుత నీటి మట్టం : 404 అడుగులు .

- ఇన్ ఫ్లో...:15000 క్యూసెక్కులు

- అవుట్ ఫ్లో..:15000 క్యూసెక్కులు

- కిన్నెరసాని జలకళ...

గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు (3)గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు .... దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

2020-08-14 02:21 GMT

నిజామాబాద్ జిల్లా

- 41 టీఎంసీలకు చేరుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

- ఇన్ ఫ్లో 7347 క్యూసెక్కులు, మిషన్ భగీరథ అవుట్ ఫ్లో 4462 క్యూసెక్కులు

- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు

- ప్రస్తుత నీటిమట్టం 1075.50 అడుగులు 41. 202 టీఎంసీలు.

Tags:    

Similar News