Vijayawada Updates: విజయవాడ లో టపాసులు అమ్మడానికి రెండురోజుల అనుమతి..
విజయవాడ
- సీపీ బి.శ్రీనివాసులు
- నగరంలో టపాసులు అమ్మడానికి అనుమతి
- ఈరోజు, రేపు మాత్రమే టపాసుల అమ్మకాలకు అనుమతి
- గ్రీన్ టపాసులు మాత్రమే అమ్మేందుకు అనుమతి
- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం టపాసులు ఉండాలి
- ఏ ఇతర పర్యావరణ హానికర టపాసులు అమకం జరిపినా చట్టపరమైన చర్యలు
- అమ్మకందారులు, కొనుగోలుదారులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి
- దీపావళి రోజు రాత్రి 8 నుంచీ 10 వరకూ మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతి
- టపాసులు కాల్చేటపుడు శానిటైజర్లను దగ్గర చేరనీయకూడదు
- పిల్లలు, పెద్ద వయసు వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి
- అత్యవసర సమయాలలో ఎమర్జెన్సీ నంబర్లు 100, 102లకు కాల్ చేయాలి
- గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం టపాసులు సఫాల్, స్టార్, స్వాస్ వర్గాలవి మాత్రమే అమ్మాలి
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
తిరుమల సమాచారం
-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,184 మంది భక్తులు.
-తలనీలాలు సమర్పించిన 8,635 మంది భక్తులు.
-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.84 కోట్లు.
-ఇవాళ శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల
-శ్రీవారి కళ్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు
-ఇవాళ ఉదయం 11.00 గంటలకు ఆన్ లైన్ (వర్చువల్) ఆర్జిత సేవల కోటా విడుదల
-ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఈ సేవ టికెట్లు బుక్ చేసుకోవాలి.
-శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ కోటాను ఇకపై ప్రతి నెల చివరి వారంలో టీటీడీ విడుదల చేస్తుంది.
-శ్రీవారి దర్శనం కోటాను, దర్శనం స్లాట్‌లను క్రమబద్ధీకరిస్తూ రోజువారి దర్శనం టోకెన్లను భక్తులకు మంజారు.