Live Updates: ఈరోజు (సెప్టెంబర్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-10 00:31 GMT
Live Updates - Page 2
2020-09-10 08:33 GMT

Sravani Suicide Case Updates: శ్రావణి సూసైడ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న దేవరాజు రెడ్డిని విచారిస్తున్నాము..ఎస్సార్ నగర్ సీఐ నరసింహారెడ్డి..

హైదరాబాద్..

-అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాము..

-ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తాం..

-సాయిరెడ్డిని మరియు అశోక్ రెడ్డి ని ఇంకా ఎవరెవరు పేర్లు వచ్చిన వారందరినీ కాల్ డేటా ఆధారంగా విచారిస్తాం..

-అన్ని ఆధారాలు సేకరించి అసలు ద్దోషులు ఎవరో తెలుస్తం..

-మా ఎదుట దెవరజ్ రెడ్డి లొంగిపోయాడు, విచారణకు హాజరయ్యాడు..

-త్వరలోనే ఈ కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తాం.

2020-09-10 07:16 GMT

Sravani suicide case updates: మరికాసేపట్లో ఎస్ ఆర్ నగర్ పిఎస్ కు సాయి...?

శ్రావణి సూసైడ్ కేసు..

-ఎస్సార్ నగర్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్న మరో వ్యక్తి సాయి

-సాయి పేరును శ్రావణి ప్రస్తావించడంతో సాయి ని విచారించనున పోలీసులు..

-దేవరాజ్ రిలీజ్ చేసిన ఆడియో టేప్ లో తాను సూసైడ్ చేసుకుంటాను సాయి అందుకు కారణం అంటూ ప్రస్తావించిన శ్రావనీ..

-శ్రావణి సూసైడ్ కేసులో దేవరాజు రిలీజ్ చేసిన టేప్ లో కీలకంగా మారిన సాయి పేరు

2020-09-10 07:12 GMT

Telangana updates: అత్యాధునిక, బహుళ నైపుణ్యం కలిగిన రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలు భారత వాయుసేనలో చేరినందుకు బీజేపీ అభినందనలు తెలుపుతోంది:కె కృష్ణసాగర రావు..

బీజేపీ మీడియా స్టేట్మెంట్..

కె కృష్ణసాగర రావు..

-ముఖ్య అధికార ప్రతినిధి, బీజేపీ, తెలంగాణ రాష్ట్రం.

-ఈ విమానాలు   ఈరోజు హర్యానాలోని అంబాలా ఏర్ బేస్ దగ్గర గోల్డెన్ యారోస్ 17వ స్క్వార్డన్ లో చేరాయి.

-భారత వాయుసేన సామర్థ్యం పెంచినందుకు ప్రధాని మోదీకి, రక్షణ మంత్రి రాజనాథ్ కి ధన్యవాదాలూ, శుభాకాంక్షలు చెబుతోంది బీజేపీ.

-భారతదేశ శత్రువుల గుండెల్లో రాఫెల్ విమానాలు భయాన్ని పుట్టించి, వారిని భారత్ వైపు చూడకుండా నిరోధిస్తాయని మేము కచ్చితమైన విశ్వాసంతో ఉన్నాం.

2020-09-10 07:09 GMT

Telangana updates: ఎస్ ఆర్ నగర్ పిఎస్ పరిధిలో బ్యాంక్ అధికారి పాడుబుద్ధి..

-ఆ బ్యాంక్ అధికారి ఓ " గే"

-స్వలింగ సంపర్కానికి అలవాటుపడ్డ బ్యాంక్ అధికారి

-ఆన్ లైన్ లో చాటింగ్ చేసి ..విటుడ్ని రూ.5 వేలకు బుక్ చేసుకున్న "గే"

-తనను సెక్స్ లో సంతృప్తిపర్చితే రూ. 5 వేలు ఇస్తానన్న బ్యాంక్ అధికారి

-విటుడ్ని కలిసేందుకు ఐపీఎస్ అధికారి విగ్రహం ఉన్న సమీప బస్తీకు వెళ్లిన బ్యాంక్ అధికారైన 'గే"

-బ్యాంక్ అధికారైన గే కేసుపై ఓ టీవీ చానల్ లోకల్ రిపోర్టర్ కు సమాచారమిచ్చిన కానిస్టేబుల్

-గే నుంచి భారీగా డబ్బు దండుకున్న కానిస్టేబుల్,

-పశ్చిమ మండలంలోని ఓ పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కేసు బుక్ చేసిన పోలీసులు

2020-09-10 06:25 GMT

ACB updates: మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ను హైదరాబాద్ తరలిస్తున్న ఏసీబీ...

ఏసీబీ అప్ డేట్స్.....

-మెదక్ నుండి ఏసీబీ ప్రధాన కార్యాలయం కు తరలిస్తున్న ఏసీబీ..

-మరికొద్ది సేపట్లో ఏసీబీ ప్రధాన కార్యాలయం కు రానున్న నగేష్..

-అరెస్ట్ చేసిన 5 గురుని ఏసీబీ కోర్ట్ లో ప్రవేశ పెట్టనున్న ఏసీబీ

2020-09-10 06:23 GMT

TS Assembly updates: తెలంగాణ అసెంబ్లీలో మంత్రులకు చురకలు అంటించింది స్పీకర్ పోచారం..

-సభలో కోవిడ్ రూల్స్ పాటించని మంత్రులు ఈటెల-జగదీష్ రెడ్డి

-సభా సమయంలో ఈటెల పక్కన ఉన్న నో-సీటింగ్ ఛైర్ లో కూర్చున్న మంత్రి జగదీష్ రెడ్డి

-మంత్రులను గమనించిన స్పీకర్ నో-సీటింగ్ సీట్ లో కూర్చోవద్దన్న స్పీకర్

-స్పీకర్ హెచ్చరికతో వెంటనే ఈటెల దగ్గర నుంచి వెళ్లిపోయిన మంత్రి జగదీష్ రెడ్డి

-తెలంగాణ అసెంబ్లీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పీచ్ కు అడ్డుపడ్డ మంత్రులు ఈటెల-ఎర్రబెల్లి

-ప్రశ్నోత్తరాల సమయంలో పామాయిల్ సమాధానం కోసం ఎక్కువ సమయాన్ని తీసుకున్న నిరంజన్ రెడ్డి

-స్పీకర్ కు సమయాన్ని గుర్తుచేసిన మంత్రులు ఈటెల-ఎర్రబెల్లి

-ఒక్క ప్రశ్నకు ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించిన మంత్రులు ఈటెల-ఎర్రబెల్లి

-మంత్రులు అడ్డుచెప్పడంతో ఒక్క నిమిషం అంటూ స్పీచ్ ముగించిన మంత్రి నిరంజన్ రెడ్డి

2020-09-10 06:08 GMT

Hyderabad Latest news: శాసనమండలి లో మంత్రి కోప్పుల ఈశ్వర్..

హైదరాబాద్..

-భారత దేశంలో ఉన్న చరిత్రగల కట్టడాలలో మక్కామసీదు ఒకటి

-తెలంగాణ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం అందరిని గౌరవిస్తుంది..

-మక్కా మసీదు రిపేర్ కోసం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది.

-22 ఫిబ్రవరి 2019 లో పూర్తి కావాల్సి ఉంది..కాని పనుల జాప్యం కారణంగా..

-ఆధునికరణ పనులు ఆలస్యమైనా మాట వాస్తవం..

-కరోనా కారణంగా వలస కార్మకులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు..

-అందువల్ల ఆధునికరణ పనుల్లో జాప్యం జరిగింది..

-90శాతం పూర్తి అయింది..

-వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేస్తాము.

2020-09-10 05:53 GMT

Telangana Latest news: ఒక్కొక్కటిగా బయటకొస్తున్న దేవ్ రాజ్ లీలలు..

-టిక్ టాక్ లో అమ్మాయిల ను ఫ్రెండ్స్ చేసుకునేవాడని ఆరోపణలు

-అమ్మాలతో స్నేహం పేరుతో డబ్బు వసూలు

-గతంలోనే దేవ్ రాజ్ భాగోతంపై SR Nagar పిఎస్ లో శ్రావణి ఫిర్యాదు

-ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించినట్లు మోసం చేశాడని శ్రావణి ఫిర్యాదు

-తనని కూడా ప్రేమించి మొహం చాటేయడంతోనే శ్రావణి మనస్థాపం చెందిందని కుటుంబసభ్యుల ఆరోపణ

2020-09-10 05:50 GMT

TS-Legislative Council: రంగ రెడ్డి జిల్లాలో ఫార్మా సిటీకి ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉంది:మంత్రి కేటీఆర్..

శాసన మండలి ...

# సుమారు 9 వేల ఎకరాల వరకు భూ సేకరణ చేసాము

# స్థానిక నేతలు రాజకీయ దురుద్ధేశాలతో ఫార్మా సిటీ భూ సేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు

# భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందిస్తున్నాం

2020-09-10 04:52 GMT

Jurala Project updates: జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన వరద..6 గేట్లు ఎత్తివేత..

మహబూబ్ నగర్ జిల్లా :

-ఇన్ ఫ్లో: 75,800 వేల క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో: 71,745 వేల క్యూసెక్కులు.

-పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:

-9.657 టీఎంసీ.

-ప్రస్తుత నీట్టి నిల్వ: : 5.691 టీఎంసీ.

-పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

-ప్రస్తుత నీటి మట్టం: 318.390 మీ.

Tags:    

Similar News