Hyderabad latest news: బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు..
హైదరాబాద్...
#బ్యాలెట్ విధానంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం
#గ్రేటర్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కోరిన మెజారిటీ రాజకీయ పార్టీలు
#గుర్తింపు పొందిన 50 పార్టీల్లో అభిప్రాయాలు తెలిపిన 26 పార్టీలు
#బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరిన 13 పార్టీలు
#ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరిన 3 పార్టీలు
Telangana updates: ఎల్ అర్ ఎస్ చీకటి జి ఓ ను ప్రభుత్వం తీసుకవచ్చింది..
ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి @ గాంధీ భవన్..
-30 నుండి 40 సంవత్సరాల లేఔట్ లను కూడా రెగ్యులరైజ్ చేసుకోవలంటుంది
-Lrs చేయించుకోవాలని కేసీఆర్,కేటీఆర్ పేపర్ లో కూడా ప్రచారం చేసుకుంటున్నారు
-కరోన కష్టా కాలంలో ప్రజల రక్తం పిండుకుంటున్నారు
-Lrs పైన హైకోర్టు ఫిల్ దాఖలు చేసాను
-ప్రభుత్వాని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది
-Lrs పెరు మీద కేవలం రంగారెడ్డి జిల్లాలోనే లక్ష కోట్లు వస్తాయని కేసీఆర్,కేటీఆర్ ప్లాన్
-తెలంగాణ వ్యాప్తంగా lrs పెరు మీద 3 లక్షల కోట్లు దండుకోవలని ప్రభుత్వం చూస్తుంది
-ప్రజల సొమ్మును దండుకోవలని చూస్తుంది
-Lrs కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం
-ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
-న్యాయం కోసం సుప్రీంకోర్టు కు వెళ్ళుతం
-తప్పుడు లే ఔట్ కు బాధ్యత ప్రభుత్వానిదే
-ఎవరు కూడా lrs అప్లై చేసుకోవద్దు
-రెగ్యులరైజ్ కోసం ఎవరు డబ్బులు కట్టవద్దు
-కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం
హేమంత్ హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్ ...
సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు...
ఇప్పటికే 21 మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు..
ప్రధాన నిందితులైన యుగంధర్, లక్ష్మారెడ్డి కస్టడీ పూర్తి...
హేమంత్‌ను హత్యచేసేందుకు రూ.10 లక్షల సుపారీ...
మరికాసేపట్లో మరిన్ని వివరాలు వెల్లడించనున్న పోలీసులు...
ఆదిలాబాద్ ఎంపీ ప్రెస్ మీట్.
నిజామాబాద్ :రైతులకు మేలు చేసే వ్యవసాయ బిల్లు పై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
కార్పొరేట్ కోసం తెచ్చారంటూ ప్రాంతీయ పార్టీలు రైతులను ఆగం చేస్తున్నాయి.
రైతు బిల్లు తో దళారి వ్యవస్థ లేకుండా పోతుందని టి.ఆర్.ఎస్ నేతల ఆవేదన
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ బిల్లు పెట్టిన వ్యతిరేకించడం కేసీఆర్ కు అలవాటు అయ్యింది.
రైతు బిల్లుకు రైతులు మద్దతు ఇవ్వాలి.
హైదరాబాద్ లో 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి -మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
#అత్యంత సేఫ్ సిటీ హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం
# సైబర్ క్రైమ్ నేరాల పైన ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులకు సూచించిన మంత్రి కేటీఆర్
#ప్రజలు గుమికూడే ప్రతి చోట సీసీ కెమెరా ఏర్పాటు జరగాలి
# శాంతి భద్రతల నిర్వహణ లో సీసీ కెమెరాల పాత్ర కీలకం
# సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న పోలీసు ఉన్నతాధికారులు
#నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో కీలకం
# పోలీస్ శాఖ, పురపాలక శాఖలతో సంయుక్త సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్
hmtv తో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం..
ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించటానికే ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నాను..
కొట్లాడి సాధించిన తెలంగాణలో దోపిడీకి గురవుతోంది..
జయశంకర్ సార్ ఆశయాలే మాకు స్పూర్తి..
విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టభద్రులు నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకముంది..
విద్యార్థులు, నిరుద్యోగులు టీఆర్ఎస్ తోనే ఉన్నారన్న కేసీఆర్ మాటలు అవాస్తవం..
తెలంగాణలో నిరుద్యోగ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్, టీడీపీ, చెరుకు సుధాకర్ మద్దతు కోరతాం..
నీటి పంపకాలపై తెలంగాణ హక్కును అపెక్స్ కౌన్సిల్ లో సీఎం గట్టిగా విన్పించాలి...
పట్టబద్రుల ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి నిరుద్యోగులను కలుస్తాం..
జీఎస్టీ సమావేశంలో మంత్రి హరీశ్ రావు.
జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలి.
పరిహారం పోందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు.
ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలి.
ఈ ఏడాది ఆరు నెలల సెస్ వసూలు చేశారు. కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన మూడు ఇన్‌స్టాల్ మెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్రాలకు వెంటనే పంచాలి.
కోవిడ్ పరిస్థితుల్లో ఈ మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరం.
కేంద్రమే జీఎస్టీ పరిహారం మొత్తం అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి.
కరోనా నేపధ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరం... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ఈ నెల 6 వ తేదీన తన పుట్టిన రోజు పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దు
తాను అందుబాటులో ఉండనందున తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు, కలిసేందుకు ఎవరు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను
మీ మీ ప్రాంతాలలో అన్నదానం, పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలి
MP SOYAM BAPURAO: సీఎం కేసీఆర్ నిజాం రాజులా వ్యవహరిస్తున్నారు: ఎంపి సోయం బాపురావు.
ఆదిలాబాద్ హెచ్ ఎంటీవీతో ఎంపి సోయం బాపురావు..
- సీఎం కేసీఆర్ నిజాం రాజులా వ్యవహరిస్తున్నారు..
- ఖాజనా నింపుకోవడానికి ఎల్ అర్ ఎస్ , కోత్య రెవిన్యూ చట్టాన్ని తీసుకోచ్చింది సర్కార్..
- ప్రజల నుండి డబ్బులు లాక్కోవడానికి ఎల్ అర్ ఎస్ పేరుతో దోపిడీ చేస్తున్నారు..
- తెలంగాణ సర్కార్ అర్థిక సంక్షోభం లో ఉంది
- సంక్షోభం నుండి భయట పడటానికి ఎల్ అర్ ఎస్ ,నూతన. రెవిన్యూ చట్టాన్ని తెచ్చింది.
- నిజాం కాలంలో అటవీ పశువుల మేతకు వెళ్లితే పన్నులు వసూలు చేసేది..
- ఎల్ అర్ ఎస్ నిజాంకాలం నాటి పన్నుల మాదిరిగా ఉంది
- ఎల్ ఎస్ అర్ దోపిడీని బిజెపి వ్యతిరేకిస్తోంది
- కరోనా సమయంలో ప్రజల పై బారం మోపడం సరికాదు
- సర్కార్ ఎల్ అర్ ఎస్ పై వెనక్కి తగ్గకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తాం
UTTAM KUMAR REDDY: ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
- గాంధీ భవన్ లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
- దుబ్బాక ఉప ఎన్నిక పై చర్చ ...సమావేశంలో పాల్గొన్న ఏఐసిసికార్యదర్శి బోసు రాజు, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, రేవంత్ రెడ్డి..పొన్నంప్రభాకర్, జగ్గారెడ్డి..తో పలువురు ముఖ్య ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు
- దుబ్బాక ఎన్నికల ఇంచార్జీలు నాగేష్ ముదిరాజ్
- దుబ్బాక అభ్యర్థి ఎంపికపై చర్చా కాంగ్రెస్