Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-05 01:30 GMT
Live Updates - Page 3
2020-10-05 07:47 GMT

MLA Sithakka: ఎవరూ ఎల్ ఆర్ ఎస్ కట్టొద్దు: ఎమ్మెల్యే సీతక్క

సీతక్క, ములుగు ఎమ్మెల్యే

- కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తోంది.

- ఇంటి అద్దెలు కట్టొద్దన్న కేసీఆర్ హాస్పిటల్ బిల్లులు ఎందుకు కట్టలేదు.

- చిత్త శుద్ధి ఉంటే ఈ కాలం లో ప్రజలను ఆదుకోవాలి.

- కానీ ఎల్ ఆర్ ఎస్ పేరిట దోచుకునే కుట్ర చేస్తోంది.

- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగానే క్రమబడ్డీకరిస్తుంది.

2020-10-05 07:46 GMT

MLA Sithakka: ఎవరూ ఎల్ ఆర్ ఎస్ కట్టొద్దు: ఎమ్మెల్యే సీతక్క

సీతక్క, ములుగు ఎమ్మెల్యే

- కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తోంది.

- ఇంటి అద్దెలు కట్టొద్దన్న కేసీఆర్ హాస్పిటల్ బిల్లులు ఎందుకు కట్టలేదు.

- చిత్త శుద్ధి ఉంటే ఈ కాలం లో ప్రజలను ఆదుకోవాలి.

- కానీ ఎల్ ఆర్ ఎస్ పేరిట దోచుకునే కుట్ర చేస్తోంది.

- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగానే క్రమబడ్డీకరిస్తుంది.

2020-10-05 07:43 GMT

JNTU : జేఎన్టీయూ వద్ద విద్యార్థుల ఆందోళన..

- ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్..

- గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులు

- పరిస్థితి ఉద్రిక్తం

- విద్యార్థుల అరెస్ట్,పోలీస్ స్టేషన్ కు తరలింపు

2020-10-05 07:39 GMT

Bhatti Vikramarka: ఎవరూ భయపడొద్దు, ఎల్ ఆర్ ఎస్ కట్టోద్దు: భట్టి విక్రమార్క

భట్టి విక్రమార్క సీఎల్పీనేత

 - రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో ఉన్నాయి

- పేదలు రూపాయి రుపాయి పోగేసి కొన్న ప్లాట్లను ఎల్ ఆర్ ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్ చేయమని బెదిరిస్తున్నారు.

-  ప్రభుత్వం క్రమబదీకరించాలి కానీ ఆస్తుల్లో వాటా కొల్లగొట్టడం సబబు కాదు.

- ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఫీజు తీసుకున్నది ప్రభుత్వం కదా

- మళ్ళీ ఎల్ ఆర్ ఎస్ ఫీజు ఎందుకు

- తెచ్చిన అప్పులు తీర్చడానికి ప్రజల పై భారం వేస్తోంది.

- రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

- మేము అధికారంలోకి వచ్చాక అందరికి న్యాయం చేస్తాం..రీ రెగ్యులరైజ్ చేస్తాం..

- కేసీఆర్ శాశ్వతం కాదు.

- ఆస్తుల ఆన్లైన్ పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తోంది.

- గ్రామాల్లో ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు.

- ఎవరూ భయపడొద్దు మేము అండగా ఉంటాం..

- కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలి..

2020-10-05 07:34 GMT

Dubbaka By Election: దుబ్బాక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ లో కొనసాగుతున్న సస్పెన్స్

- దుబ్బాక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ లో కొనసాగుతున్న సస్పెన్స్

- చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరువు శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ సంప్రదింపులు.

-  ఈరోజు ఉదయం వరకు డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి నే అభ్యర్థిగా ప్రకటించాలని పిసిసి నిర్ణయం.

- ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో టచ్లోకి వచ్చిన చెరుకు శ్రీనివాసరెడ్డి.

- దుబ్బాక ఎన్నికల్లో తన పేరు అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ లోకి వస్తానని షరతుపెట్టిన చెరుకు శ్రీనివాసరెడ్డి.

- హైదరాబాద్లోని ఓ హోటల్ లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి తో చర్చలు చేస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

2020-10-05 07:30 GMT

Dubbaka Elections: దుబ్బాక ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి ?

దుబ్బాక ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థిగాచెరుకు శ్రీనివాసరెడ్డి పేరును ఖరారు చేయనున్న అధిష్టానం ... ?

-  ముందుగా నర్సారెడ్డి పేరును ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం ...

- నర్సారెడ్డి అభ్యర్థిత్వం ఖరారైనట్లు మీడియాలో కథనాలు ...

- చివరి క్షణంలో చోటుచేసుకున్న మార్పులు ...

- ఇవాళ గాంధీభవన్ లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ...

- హుటాహుటిన గాంధీభవన్ కు బయలుదేరిన నర్సారెడ్డి ...

- చెరుకు విషయంలో పంతం నెగ్గించుకోనున్న దామోదర .. ?

2020-10-05 07:25 GMT

ACP Narasimha Reddy: ఏసీబీ కస్టడీలో ఏసీపీ నర్సింహారెడ్డి

ఏసీబీ అప్ డేట్స్.....

- చంచల్ గూడ జైలు నుండి ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ..

- చంచల్ గూడ జైలు నుండి నాంపల్లి ఏసీబీ కార్యాలయం నర్సింహారెడ్డి ని తరలించిన ఏసీబీ..

- నాలుగు రోజుల పాటు నర్సింహారెడ్డి ని కస్టడీలోకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్ట్...

- ఆదాయానికి మించిన ఆస్తులపై నర్సింహారెడ్డి ని నాలుగు రోజుల పాటు విచారించనున్న ఏసీబీ..

- పిపి కిట్ వేసి నర్సింహారెడ్డి ని తీసుకొచ్చిన ఏసీబీ.

2020-10-05 07:16 GMT

Saraswathi Barage:సరస్వతి బ్యారేజ్ లో జ‌ల‌క‌ళ‌

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

- సరస్వతి బ్యారేజ్ 6 గేట్లు ఎత్తిన అధికారులు

- పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

-  ప్రస్తుత సామర్థ్యం 117.7 మీటర్లు

- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

- ప్రస్తుత సామర్థ్యం 7.96 టీఎంసీ

- ఇన్ ఫ్లో 17,000 క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో 13,500 క్యూసెక్కులు

Tags:    

Similar News