Telangana updates: ఎల్ అర్ ఎస్ చీకటి జి ఓ ను ప్రభుత్వం తీసుకవచ్చింది..
ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి @ గాంధీ భవన్..
-30 నుండి 40 సంవత్సరాల లేఔట్ లను కూడా రెగ్యులరైజ్ చేసుకోవలంటుంది
-Lrs చేయించుకోవాలని కేసీఆర్,కేటీఆర్ పేపర్ లో కూడా ప్రచారం చేసుకుంటున్నారు
-కరోన కష్టా కాలంలో ప్రజల రక్తం పిండుకుంటున్నారు
-Lrs పైన హైకోర్టు ఫిల్ దాఖలు చేసాను
-ప్రభుత్వాని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది
-Lrs పెరు మీద కేవలం రంగారెడ్డి జిల్లాలోనే లక్ష కోట్లు వస్తాయని కేసీఆర్,కేటీఆర్ ప్లాన్
-తెలంగాణ వ్యాప్తంగా lrs పెరు మీద 3 లక్షల కోట్లు దండుకోవలని ప్రభుత్వం చూస్తుంది
-ప్రజల సొమ్మును దండుకోవలని చూస్తుంది
-Lrs కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం
-ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
-న్యాయం కోసం సుప్రీంకోర్టు కు వెళ్ళుతం
-తప్పుడు లే ఔట్ కు బాధ్యత ప్రభుత్వానిదే
-ఎవరు కూడా lrs అప్లై చేసుకోవద్దు
-రెగ్యులరైజ్ కోసం ఎవరు డబ్బులు కట్టవద్దు
-కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం