Health Tips: విటమిన్ బి12 లోపం చాలా ప్రమాదం.. ఈ పండ్లని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: విటమిన్ B12 ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.

Update: 2023-03-17 11:30 GMT

Health Tips: విటమిన్ బి12 లోపం చాలా ప్రమాదం.. ఈ పండ్లని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: విటమిన్ B12 ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. ఒకవేళ మీ శరీరంలో విటమిన్ B12 లోపం ఉంటే అనేక వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడుతాయి. దీని లోపాన్ని సరైన ఆహారాలతో భర్తీ చేయవచ్చు. ముఖ్యంగా కొన్ని పండ్లలో విటమిన్ B12 సమృద్ధిగా ఉంటుంది. వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి. అయితే ఎటువంటి పండ్లలో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం.

యాపిల్స్

యాపిల్స్‌లో విటమిన్ బి12 సమృద్దిగా లభిస్తుంది. శరీరంలో విటమిన్ B12 లోపం ఉంటే ఆహారంలో యాపిల్స్‌ చేర్చుకోవాలి. రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల విటమిన్ బి లోపాన్ని దూరం చేసుకోవచ్చు. అయితే యాపిల్ తొక్కతో పాటు తినాలని గుర్తుంచుకోండి.

అరటిపండు

అరటిపండులో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో B12 అత్యధిక పరిమాణంలో లభిస్తుంది. అరటిపండును రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే విటమిన్ B12 లోపాన్ని తీర్చవచ్చు.

ఆరెంజ్

నారింజలో విటమిన్ సి పెద్ద మొత్తంలో లభిస్తుంది. ఇది కాకుండా నారింజలో విటమిన్ B12 కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో విటమిన్ B12 లోపం ఉంటే మీరు తప్పనిసరిగా ఆహారంలో నారింజను చేర్చుకోవాలి.

బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లకు మూలం. ఇందులో విటమిన్ B12 కూడా ఉంటుంది. మీరు బ్లూబెర్రీస్ తీసుకుంటే శరీరంలో విటమిన్ B12 లోపం ఉండదు. అందుకే వీటిని ఈరోజ నుంచే డైట్‌లో చేర్చుకోండి.

Tags:    

Similar News