Kitchen Hacks: గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఏ లెవెల్ వరకు ఉందో ఇలా చెక్ చేయండి
Kitchen Hacks: మనం రోజూ ఉపయోగించుకునే నిత్యవసరాల్లో గ్యాస్ సిలిండర్ ఒక్కటి. గ్యాస్ లేక పొతే రోజులో ఒక పూత కూడా గడవద్దు. కానీ అంటే.. ఎలక్ట్రిక్ స్టవ్ ఇంకా రైస్ కుక్కర్ తో కొన్ని పనులు ఐతే తెలుసుకోవచ్చు.
Kitchen Hacks: మనం రోజూ ఉపయోగించుకునే నిత్యవసరాల్లో గ్యాస్ సిలిండర్ ఒక్కటి. గ్యాస్ లేక పొతే రోజులో ఒక పూత కూడా గడవద్దు. కానీ అంటే.. ఎలక్ట్రిక్ స్టవ్ ఇంకా రైస్ కుక్కర్ తో కొన్ని పనులు ఐతే తెలుసుకోవచ్చు. కానీ ప్రతి పని అంటే కష్టమే అది కూడా ప్రతి రోజు అంటే కుదరదు. అందుకని గ్యాస్ సిలిండర్ పక్క ఉండవలసిందే. కొని సందర్బాల్లో వంట కాకా ముందే సడన్ గా గ్యాస్ అయిపోతుంది. అలంటి సమయం లో మనకు తెలిసిన వాళ్ళని అడగడం లేదా పాకాన వుండే వాళ్ళని సంప్రదిస్తాం. కొంతమంది ఈ సమస్య రాకూడదు అని రెండు సిలిండర్‌లు మెయిన్ టైన్ చేస్తారు. కానీ ప్రతి మిడిల్ క్లాస్ ఫామిలీస్ ఆలా మెయిన్ టైన్ చేయలేరు. మీ గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఏ లెవెల్ వరకు ఉందొ ఎపుడు అయిపోతుందో ఈ చిన్న టిక్స్ యూస్ చేసి తెలుసుకోవచ్చు.
తడి బట్టతో..
టవల్ లేదా ఒక మెత్తని క్లాత్ ని తీసుకుని తర్వాత దాని నీటిలో తడిపి సిలిండర్ చుట్టూ చుట్టాలి. కొంత సమయం తర్వాత క్లోత్ ని తీసేసి.. సిలిండర్ ని చుస్తే కొంత భాగం తడిగా (నీలతో) మరి కొంత భాగం పొడిగా (ఎండిపోయి) కనిపిస్తాయి. తడిగా వున్నా భాగం వరకు గ్యాస్ ఉన్నటు. పొడిగా అయిపోయిన భాగంలో గ్యాస్ లేనట్టు అర్ధం చేసుకోవాలి. ఒక వేళ్ళ తడి భాగం కూడా ఎండిపోతున్నట్లు ఐతే గ్యాస్ అయిపోయినట్టు అర్ధం చేసుకోవాలి.
మరో చిట్కా..
ఒక క్లాస్ లో గోరువెచ్చని నీళ్ళని తీసుకుని. గ్యాస్ సిలిండర్ అంచున పోయాలి.(అంటే గ్యాస్ సిలిండర్ పైన లేదా కింద కాకుండా మద్యలో వున్నా భాగం). నీళ్లు పోసిన ప్లేస్ లో చేయి పెట్టి చుస్తే కొంత వరకు తడిగా మరి కొంత పొడిగా ఉంటుంది. తడిగా వున్నా భాగం లో గ్యాస్ ఉన్నటు. పొడిగా వున్నా భాగంలో గ్యాస్ లేనట్టు అర్ధం చేసుకోవాలి. ఈ ట్రిక్ ని మీరు ట్రై చేయాలి అని అనుకునపుడు పక్క గుర్తు ఉండవలసిన విషయం ఏంటిది అంటే గోరువెచ్చని నీళ్ళ మాత్రమే వాడాలి.ఇలా ఈ చిట్కాలతో గ్యాస్ ను తెలుసుకోవచ్చు.