Jade Plant: ఈ మొక్క మీ ఇంటి ముందు ఉంటే.. మీ దశ తిరిగిపోతుంది.. అతిపెద్ద మార్పును చూస్తారు..
Jade Plant Benefits: ప్రతి ఇంట్లో ఏదో ఒక మొక్క కచ్చితంగా ఉంటుంది. ఇందులో కొన్ని ఇంటికి శుభకరం.. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది.
Jade Plant: ఈ మొక్క మీ ఇంటి ముందు ఉంటే.. మీ దశ తిరిగిపోతుంది.. అతిపెద్ద మార్పును చూస్తారు..
Jade Plant Benefits: ఇంట్లో అనేక రకాల మొక్కలు పెట్టుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని రకాల మొక్కలు మన ఇంటికి శుభప్రదం. అది ఇంట్లో పాజిటివిటీని పెంచుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు జెడ్ ప్లాంట్ ఈ చిన్న కాయిన్ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
ఈ మొక్క ప్రధానంగా ఇండోర్ ప్లాంట్. ఇది మంచి పాజిటివిటీని ఇంటికి తెస్తుంది. అంతేకాదు దీనికి నిర్వహణ కూడా తక్కువే ఉంటుంది. ఈ ప్లాంట్ ఉన్న ప్రదేశంలో ఆక్సిజన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంటికి మంచి అందాన్ని పెంచే ఈ జెడ్ ప్లాంట్‌తో ఇంట్లో డబ్బు సంపద కూడా పెరుగుతుంది.
ఫెంగ్‌షుయ్ వాస్తు ప్రకారం జెడ్ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల శుభకరం. ఇది ఆర్థిక ప్రయోజనాలను తీసుకువస్తుంది. ఇంట్లో నెగెటివిటీని పూర్తిగా తొలగిస్తుంది. అంతేకాదు ఈ మొక్క ఉన్న ఇంట్లో కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది. అప్పుల ఊబి నుంచి కూడా త్వరగా బయటపడతారు
ఈ మొక్క చిన్న ఆకులు కాయిన్స్ రూపంలో ఉంటుంది. అందుకే దీన్ని కాయిన్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. మంచి పచ్చదనంతో అందంగా కనిపిస్తుంది. ఇంట్లో టీవీ, హాల్‌లో, టీపాయ్ పైన కూడా మంచి డెకరేటివ్ మొక్క మాదిరి పెట్టుకుంటారు. అయితే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివిటీ పెరగడమే కాదు ఆ ఇంటికి ధన ప్రవాహం కూడా పెరుగుతుంది..
జెడ్ ప్లాంట్ మొక్క పెట్టుకోవడం వల్ల ఇంట్లోని గాలిలో ఉండే విష పదార్థాలను కూడా గ్రహించేస్తుంది. దీంతో మీ ఇంట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తుంది. ఈ మొక్కకు నిర్వహణ కూడా తక్కువే.
ఇంట్లో జేడ్ ప్లాంట్ మొక్క ఉండటం వల్ల యాంగ్జైటీ కూడా మీకు తగ్గిపోతుంది. స్ట్రెస్ నుంచి త్వరగా బయటపడతారు. అంటే శరీర ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. జెడ్ ప్లాంట్ ఉన్న ప్రదేశంలో గాలిలో మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది. అంటే వేడి వాతావరణంలో కూడా ఇది డ్రైగా ఆ ప్రదేశాన్ని మారనివ్వదు.
ఈ మొక్క పచ్చదనంతో పెరిగిపోతే ఆ ఇంట్లో సుఖసంతోషాలు సంపద కూడా పెరుగుతూనే ఉంటుంది. మీ ఇంట్లో ఫెంగ్‌షుయ్ వాస్తు ప్రకారం ఈ మొక్క ఉంటే నెగెటివిటీ తొలగిపోతుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క పెట్టడం వల్ల ఇంటికి వచ్చే మీ బంధువులు, స్నేహితులకు కూడా వెల్కం చెబుతుంది. చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. దీంతో వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.