ఇటీవలే భారత ప్రధాని మోదీపై పాములు విడిచిపెడతానంటూ.. బాంబర్ జాకెట్ ధరించి మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తానంటూ పాకిస్థాన్‌కు చెందిన పాప్ సింగర్ రబీ పిర్ధాజా బెదిరిస్తూ ట్వీటర్ లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పాక్ సింగర్ రబీ పిర్దాజా కొన్ని అశ్లీల చిత్రాలు , వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. శనివారం తెల్లవారు జామున ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
దీంతో ఒక్కసారిగా రబీ పిర్ధాజా ట్విటర్ రంగంలోకి వచ్చి షేర్ చేసుకోవద్దని నెటిజన్లను వేడ్కొంది. ఓ ఐటెం సాంగ్ విషయమై పాకిస్తాన్ సైనిక ప్రతినిధి అసిఫ్ గఫూర్‌తో రబీ ఫిర్జాదా వాగ్యుద్ధానికి దిగడంతో ఆయనే వీడియోలు విడుదల చేశారని పెద్ద ఎత్తున నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పిర్జాదా మాజీ ప్రియుడి హస్తం ఉండవచ్చునని మరికొందు ఆరోపిస్తున్నారు. కాఫ్ కంగనా ఓ చిత్రంలోని పాటకు నీలమ్ మునీర్ వేసిన డ్యాన్స్‌ని సమర్థించడంపై అసిఫ్ గఫూర్‌ను రబీ పిర్దాజా మిమర్శించింది. భారత్‌ను అవమానించేందుకు విడుదల చేసిన పాటపై తీవ్ర విమర్శలు వచ్చాయి.