Donald Trump: నేను గెలిస్తే దేశంలోని అత్యంత రహస్య విషయాలు బయటపెడతా

Donald Trump: ఇప్పటికే చాలా సీక్రెట్ విషయాలు వెల్లడించాను

Update: 2024-09-05 10:03 GMT

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే దేశంలోని అత్యంత రహస్య విషయాలను బయటపెడతానని రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఓ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ... పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మాజీ అధ్యక్షుడు జాన్ కెన్నడీ హత్యకు సంబంధించిన పత్రాలు, పలు రహస్యాలను బహిర్గతం చేస్తానని హామీ ఇచ్చాను. కెన్నడీ విషయంలో రహస్యాలు బయటపెట్టాలని తనను డెమోక్రాట్లే కోరుతున్నారనన్నారు. ఇప్పటికే చాలా పత్రాలను తాను విడుదల చేసినట్లు చెప్పారు. చాలా మంది తన వద్దకు వచ్చి అలా చేయవద్దని కోరుతున్నారు.. కానీ, తాను వాటిని ముందే విడుదల చేస్తానని స్పష్టం చేశారు.

Tags:    

Similar News