నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన జెలన్ స్కీ
Nobel Peace Prize: రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడికి అరుదైన గౌరవం దక్కింది.
Nobel Peace Prize: రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడికి అరుదైన గౌరవం దక్కింది. 2022 నోబెల్ బహుమతికి జెలెన్‌స్కీని నామినేట్ చేయాలని మాజీ, ప్రస్తుత యూరోపియన్ రాజకీయ నాయకులు నార్వేజియన్ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. ఈ కారణంగా నామినేషన్ ప్రక్రియను మార్చి 31 వరకు పొడిగించారు. ఈ ఏడాది నోబెల్ ఫ్రైజ్ లను అక్బోబర్ 3 నుంచి 10 వరకు ప్రకటించనున్నారు. 2022 నోబెల్ శాంతి బహుమతి కోసం 251 మంది వ్యక్తులు, 92 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.