భార్య నగ్న వీడియోలు భర్తకు పంపి బ్లాక్ మెయిల్ ... చివరికీ..
జార్ఖండ్లో ఓ కామాంధుడి పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డు చేసి ఆమె భర్తకు పంపి బ్లాక్ మెయిల్ చేసిన శాడిస్ట్ని పోలీసులు అరెస్టు చేశారు.
జార్ఖండ్లో ఓ కామాంధుడి పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డు చేసి ఆమె భర్తకు పంపి బ్లాక్ మెయిల్ చేసిన శాడిస్టూని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.... జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ కు చెందిన మహిళ తన భర్తతో కలసి నివసిస్తోంది. ఈ క్రమంలో అద్దె ఇంట్లో దిగిన యువకుడు ఆమెపై కన్నెశాడు. తనను ఏలాగైనా సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఈ నేపథ్యంలో అదును చూసి ఒక రోజు నిందితుడు తన లైంగిక వాంఛ తీర్చమని మహిళను కోరాడు.
అయితే అందుకు ఆ వివాహిత ఒప్పుకోలేదు. దీంతో ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పథకం పన్ని ఆమె స్నానం చేస్తున్న గదిలో మైక్రో కెమెరా అమర్చాడు. అంతేకాకుండా.. ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించి ఆమె భర్తకే పంపించి .. డబ్బు డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే స్నానం చేస్తున్న వీడియోలను అశ్లీల వెబ్ సైట్లో పెడతానని బెదిరించాడు. ఒకటి రెండు సార్లు డబ్బులు చెల్లించిన పదేపదే డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరించడంతో ఆ బాధిత మహిళ, ఆమె భర్త పోలీసులకు ఆశ్రయించారు. మొదట నిందితుడు బుకయించాడు. దీంతో పోలీసులు నిందితుడిని ఆరెస్టు చేసి తమదైనా శైలిలో విచారణ చేయగా అసలు విషయం చెప్పాడు.