ప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆమె చనిపోయారు . తన భర్త రామతీర్థ మరణం ఆమెను బాగా కలిచివేసిందని మానసికంగా ఆమె ఒంటితనాన్ని భరించలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది . ఆమె తెలుగు, హిందీ,ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేసారు .అంతేకాకుండా ఆమె లెక్చరర్‌గా కూడా పనిచేసారు .ఆమె మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపాలు వ్యక్తం అవుతున్నాయి ...