దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకుంటున్న ర‌కుల్

Update: 2018-02-21 01:26 GMT

సాధారణంగా సినిమా ఫీల్డ్ లో  హీరోయిన్స్ ఎక్కువ కాలం ఉండరు. దీనితో దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే ఉద్ధేశ్యంతో తమకు వచ్చిన ఏ ఆఫర్లు కూడా వదలకుండా డబ్బు సంపాదించేందుకు ఎందుకైనా సిద్ద పడుతుంటారు.  సినిమాలో ఎంత బిజీగా ఉన్నా...ప్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని డబ్బులు ఎలా సంపాదించాలన్న ప్లానింగ్ లో ఉంటున్నారు. ఇప్పుడి ఈ లిస్ట్ లోకి చేరింది రకూల్ ప్రీత్ సింగ్. 'నాన్నకు ప్రేమతో' హిట్ కొట్టిన రకూల్ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.   ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం దిగిన హాట్ పిక్స్ సంచలనంగా నిలిచాయి. ఫొటో షూట్లో ఒక ... దీంతో తన ఫోటో షూట్స్ పై స్పందించిన రకూల్ సీరియస్ అయ్యింది. 'ఎలా కనిపించాలి అనేది నా ఇష్టం అంటూ ఫైర్ అయింది. తాజాగా ఈ ఫోటో షూట్‌కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియో విడుదలైంది.ఫోటో షూట్ విడుదలైన కొన్ని రోజులకు బిహైండ్ ది సీన్స్ వీడియో రిలీజ్ చేస్తుంటారు. అభిమానులు ఎదురు చూస్తున్న ఈ వీడియో వచ్చేసింది. సోషల్ మీడియాలో ఇది ఓ సంచలనం అయింది. స్లో మోషన్లో రకుల్ అందాలను ఎంతో అద్భుతంగా బంధించిన తీరు అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. చెప్పాలంటే..రకూల్ దాదాపు కుర్రకారుకి మత్తెక్కిస్తుందనే చెప్పొచ్చు. రకుల్ అందాలను ఫోటోగ్రాఫర్ తారాస్ తారాపూర్వాలా అద్భుతంగా బంధించారు. ఆమె అందాలను అణువణువూ ఎక్స్ ఫోజ్ చేస్తూ గతంలో ఎన్నడూ లేనంత హాట్ అండ్ సెక్సీగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడీయాలో వైరల్ అయ్యింది. 

Similar News