పురాణాలలోని ఒక కధ ప్రకారం, కృష్ణుడు ఒకసారి గాలి పటం ఎగిరేసే సమయంలో తన చేతి కట్ అయ్యిందట, ఇది చూసిన ద్రౌపది వెంటనే ఆమె చీర నుండి కొంత బాగం చింపి ఆ గాయానికి కట్టిందట... ఈ తర్వాత శ్రీకృష్ణభగవానుడు బదులుగా ఏ పరిస్థితిలోనైన ద్రౌపదిని రక్షిస్థానని వాగ్దానం చేశాడట.. తరువాత శ్రీ కృష్ణ తన శక్తి తో ద్రౌపదిని కాపాడి, అన్నా చెల్లెల బంధము మరియు రాఖి బంధన్ విశిష్టతని చాటారు...శ్రీ.కో.