తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం...
Tirumala Tirupati: 23 కంపార్ట్‌మెంట్‌లో వేచివున్న భక్తులు
![తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం... Devotees Crowd Increased in Tirumala Tirupati It Takes 6 Hours for Darshanam | Live News](https://assets.hmtvlive.com/h-upload/2022/05/08/1500x900_335291-devotees-crowd-increased-in-tirumala-tirupati-it-takes-6-hours-for-darshanam.webp)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం...
Tirumala Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్‌మెంట్‌లో వేచివున్నారు. వీకెండ్ కావడంతో పెరిగిన రద్దీ దృష్ట్యా శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న శ్రీవారిని 76వేల 324 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక శ్రీవారి నామస్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి.