Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. మార్పులు లేకుండా వెండి ధరలు ..
Gold Rate: బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి.. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.
బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా కిందికి దిగొచ్చాయి. బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (26.10.2020) స్వల్పంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు ఎటువంటి మార్పులు లేకుండా నిలిచాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (26.10.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పేరుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు పెరిగి 47,220 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 240 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,530 రూపాయలుగా నమోదు అయింది.
వెండి ధరలు స్థిరంగా..
బంగారం ధరలు స్వల్ప పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు ఈరోజు ఎటువంటి మార్పులు లేకుండా నిలిచాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధర వద్దే స్థిరంగా ఉంది. దీంతో 62వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 62,500 రూపాయల వద్ద స్థిరంగా నిలిచింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. సోమవారం (26.10.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పేరుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు పెరిగి 47,220 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 240 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,530 రూపాయలుగా నమోదు అయింది.
దేశరాజధాని ఢిల్లీలో..
మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు ఎటువంటి మార్పులూ లేకుండా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధర 49,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ప్రారంభ ధర 52,890 రూపాయల వద్ద మార్పులు లేకుండా నిలిచింది. ఇక ఇక్కడ కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధర వద్దే స్థిరంగా ఉంది. దీంతో 62వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 62,500 రూపాయల వద్ద స్థిరంగా నిలిచింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.