Gold Rate: వరుసగా రెండో రోజూ ఎగసిన బంగారం.. స్వల్పంగా తగ్గిన వెండి ధరలు!

Gold Rate: వరుసగా రెండో రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కాస్త కిందికి దిగివచ్చాయి.. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

Update: 2020-10-23 01:30 GMT

వరుసగా రెండోరోజూ బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (23.10.2020) పైపైకి కదిలాయి. మరో వైపు గతవారంలో భారీగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఈరోజు పైకెగాశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (23.10.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగి 47,200 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 160 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,490 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు స్వల్ప పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు ఈరోజు స్వల్ప తగ్గుదల కనబరిచాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరల కంటె తగ్గింది. ఈరోజు వెండి ధర కేజీకి 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 63వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 63,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శుక్రవారం (23.10.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగి 47,200 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 160 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,490 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు పై చూపులు చూశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,610 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటె 20 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దాంతో 54,120 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరల కంటె తగ్గింది. ఈరోజు వెండి ధర కేజీకి 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 63వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 63,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News