Gold Rate: కాస్త కిందికి దిగివచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలూ తగ్గాయి.. లేటెస్ట్ రేట్లు ఇలా..!

Gold Rate: మూడురోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. నిన్న షాకిచ్చిన వెండి ధరలు ఈరోజు కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి.

Update: 2020-09-17 01:46 GMT

Gold Rate today

మూడురోజులుగా పైకెగసిన బంగారం ధరలు బుధవారం ధరలతో పోలిస్తే కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 17) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (17.09.2020) బంగారం ధరలు బుధవారం ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయలు తగ్గి 49,450 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 70 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,950 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా కొద్దిపాటి తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 69వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 69,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయలు తగ్గి 49,450 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 70 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,950 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ధరతో పోలిస్తే 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ధరతో పోలిస్తే 50 రూపాయలు తగ్గింది. దాంతో 54,980 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే..జీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 69వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 69,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 17-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.  

Tags:    

Similar News