Shani Dev: వెండి పాదాలపై శని దేవుడు.. ఈ 3 రాశులకు నాలుగు రెట్ల ఆదాయం, పదోన్నతి ఖాయం..!
Shani Dev Blessed Signs: శని రాశి మార్చినప్పుడు ప్రతి రాశిపై ప్రభావం చూపిస్తాడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశులకు శుభాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో శని దేవుడు మీనరాశిలోకి వెండి పాదాలపై సంచరిస్తాడు. ఈ మూడు రాశులకు లక్కీ కాలం.

Shani Dev: వెండి పాదాలపై శని దేవుడు.. ఈ 3 రాశులకు నాలుగు రెట్ల ఆదాయం, పదోన్నతి ఖాయం..!
Shani Dev Blessed Signs: మీనరాశిలో వెండి పాదాలపై 2025లో పయనిస్తాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. వెండి పాదంతో సంచారం చేసినప్పుడు కర్కాటక, కుంభ రాశులకు బాగా కలిసి వస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలు కూడా బాగా కలుగుతాయి. పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. మిథున రాశి వారికి కూడా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
మీన రాశిలోకి 2025లో ప్రవేశించినప్పుడు వెండి పాదాలతో ప్రవేశిస్తాడు. దీనివల్ల ఈ రాశులకు సంపద, పురోగతి, ఆర్థిక లాభం కలుగుతుంది. మూడు రాశుల జీవితంలో అదృష్టం వరిస్తుంది. 2027 వరకు వీరికి అదృష్టం బంకల పట్టుకుంటుంది.
సాధారణంగా శని బంగారం, వెండి, రాగి, ఇనుప పాదాలపై సంచరిస్తాడు. ఇప్పుడు మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు వెండి పాదాలపై సంచరిస్తాడు. ఈ నేపథ్యంలో ఈ మూడు రాశులకు వృత్తి, వ్యాపార పరంగా విజయం సాధిస్తారు. మార్చి 29 తర్వాత కలిసి వచ్చే రాశులు ఇవే..
కన్య రాశి..
కన్య రాశి శని వెండి పాదాలపై ప్రయాణించడం బాగా కలిసి వస్తుంది. వీరికి అకస్మాత్తుగా ధన లాభం కురుస్తుంది. అంతేకాదు పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి.. ప్రమోషన్లు పొందే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కన్యా రాశి వారికి శని సంచారం శుభం.
మీన రాశి...
మీన రాశిలోనే శని దేవుడు సంచరిస్తున్నాడు. కాబట్టి వీళ్లకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అనుకొని లాభాలు గడిస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆదాయం ఒక్కసారిగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు.
వృషభ రాశి..
వృషభ రాశి వారికి కూడా ఈ వెండి పాదాలపై మీనరాశిలో శని దేవుడు ప్రయాణించడం అద్భుతం. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన డబ్బులు కూడా వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ప్రధానంగా మానసిక ఆందోళన తగ్గి, ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.