Ambati Rambabu: పిన్నెల్లిని వేధించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది
Ambati Rambabu: Evm ధ్వంసం కేసులో బెయిల్ వస్తుందని తెలిసి.. అక్రమ కేసు పెట్టి జైలుకి పంపారు
Ambati Rambabu: పిన్నెల్లిని, అతని కుటుంబాన్ని వేధించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. Evm ధ్వంసం కేసులో బెయిల్ వస్తుందని తెలిసి.. అక్రమ కేసు పెట్టి జైలుకి పంపారని ధ్వజమెత్తారు. సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 కేసు పెట్టారన్నారు అంబటి. పిన్నెల్లిపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. Evm ధ్వంసం వీడియో లోకేష్ కి ఎలా వచ్చిందో ఇంతవరకూ చెప్పలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు.