Andhra Pradesh: నేడు గవర్నర్‌ని కలవనున్న టీడీపీ నేతలు
*టీడీపీ బృందంలో అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావులు, నిమ్మల, వర్ల *టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయనున్న నేతలు
Andhra Pradesh: ఇవాళ సాయంత్రం ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను టీడీపీ నేతలు కలవనున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయనున్నారు. దాడి జరిగిన తీరు, రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు.