AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట
AP High Court: ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అయితే.. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.