Nara Lokesh: సీఎం, మంత్రులను అసెంబ్లీకి వెళ్లనివ్వం

Nara Lokesh: ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తా: నారా లోకేష్

Update: 2021-11-10 12:55 GMT
వైసీపీ సర్కారుకు అల్టిమేటం ఇచ్చిన  నారా లోకేష్ (ఫైల్ ఇమేజ్)

Nara Lokesh: ఎయిడెడ్ జీవోపై టీడీపీ నేత నారా లోకేష్.. వైసీపీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. వారంలో ఎయిడెడ్ జీవోను వెనక్కు తీసుకోవాలన్నారు. జీవోను వెనక్కు తీసుకొనే వరకూ సీఎం, మంత్రులను అసెంబ్లీకి వెళ్లనివ్వం అన్నారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్ననారా లోకేష్.. అవసరం అయితే సీఎం ఇంటి తలుపు తడతా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థలపై దాడి దారుణం అన్న లోకేష్ విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News