RGV Meet Nani: ఇవాళ మంత్రి పేర్నినానితో రామ్‌గోపాల్ వర్మ సమావేశం
RGV Meet Nani: సినిమా టికెట్ ధరలపై ఇరువురి మధ్య చర్చ
RGV Meet Nani: ఇవాళ మంత్రి పేర్నినానితో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ భేటీకానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం పేర్నినానితో ఆర్జీవీ భేటీకానున్నారు. మంత్రి పేర్నినానితో సినిమా టికెట్ల ధరలపై చర్చించనున్నారు. సినిమా టికెట్ ధరలపై ఇటీవల పేర్నినాని, ఆర్జీవీల మధ్య ట్వీట్ వార్ కొనసాగింది. టికెట్ వివాద పరిష్కారానికి ఇటీవల పేర్నినాని అపాయింట్ కోరారు ఆర్జీవీ.