CM Jagan: మాల్‌తో విశాఖ రూపురేఖలు మారుతాయి
CM Jagan: ఇనార్బిట్ మాల్ ఆణిముత్యంగా నిలిచే ప్రాజెక్టు
CM Jagan: విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇనార్బిట్ మాల్ ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు అన్నారు సీఎం జగన్. కైలాసపురం ప్రాంతంలో రహేజా గ్రూప్ ఏర్పాటు చేస్తోన్న ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ మాల్‌తో విశాఖ రూపురేఖలు మారుతాయన్న సీఎం జగన్.. సౌత్ ఇండియాలోనే ఈ మాల్ పెద్దదిగా నిలుస్తుందన్నారు. మాల్ ఏర్పాటుతో 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.