ACB Court: విజయవాడ ఏసీబీ కోర్టులో కాల్‌డేటా రికార్డు పిటిషన్ విచారణ వాయిదా
ACB Court: చంద్రబాబు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
ACB Court: విజయవాడ ఏసీబీ కోర్టులో కాల్‌డేటా రికార్డు పిటిషన్ విచారణ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ అధికారుల కాల్‌డేటా కోర్టుకు ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు సీఐడీని ఆదేశించింది. దాంతో ఇవాళ సీఐడీ కౌంటర్ దాఖలు చేయగా.. విచారణను రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు.