Bandi Sanjay: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay: తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోంది-
Bandi Sanjay: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు దమ్ముంటే ఓయూలో తిరగగలరా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని.. దేశానికి మోడీనే గ్యారెంటీ అని నిరూపించారన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్న బండి సంజయ్.. ఇందుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.